తోకచుక్కలు ఎలా తయారు అవుతాయి?
తోకచుక్కలు ఎలా తయారవుతాయి అంటే అది ఒక గొప్ప మంచుతో కలిపి అవి తయారవుతూ ఉంటాయి. వీటి యొక్క పరిమాణము ఒక మీటర్ నుంచి కొన్ని కిలోమీటర్ల వెడల్పు వరకు ఇవి పరిమాణాన్ని కలిగి ఉంటాయి.
సూర్యుడు నుంచి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అది మంచుతో ఏర్పడిన కారణంగా తోకచుక్క అనేది దాని యొక్క బరువుని కోల్పోతుంది. చిట్టచివరికి అది చిన్నదిగా అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు కొన్ని తోకచుక్కలు భూమి మీద కూడా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
తోకచుక్క తయారయ్యే విధానం మనము గాని చూసినట్లయితే అది వేసవికాలంలో మనము నీరు తాగినట్లుగా ఉంటుంది ఎందుకంటే నీరు గడ్డకట్టి మాత్రమే కాదు అందులో సూపర్ కోళ్లు ఉంటుంది అమ్మోనియా ఉంటుంది వీతేనే ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర వాయువులు కూడా తొక్కు చుక్కలు ఉంటాయి అంతేకాకుండా వీటితోపాటు దుమ్ము రాళ్లు మరియు ఇతర శిధిలాలు కూడా తోకచుక్కలు దాగి ఉంటాయి.
విశ్వంలో హాలి అనే తోకచుక్క కలదు అది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి సౌర వ్యవస్థ లోనికి ప్రవేశించి మరలా తిరిగి వస్తూ ఉంటుంది ఇది అత్యంత ప్రసిద్ధమైనది.